(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.46. అధ్యాయః 046
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రహ్మణా మహర్షీన్ప్రతి బ్రహ్మచారివనస్థధర్మనిరూపణపూర్వకం తదనుష్ఠానస్య శ్రేయఃసాధనత్వోక్తిః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

బ్రహ్మోవాచ।

ఏవమేతేన మార్గేణ పూర్వోక్తేన యథావిధి।
అధీతవాన్యథాశక్తి తథైవ బ్రహ్మచర్యవాన్॥ 14-46-1(93644)
స్వధర్మనిరతో విద్వాన్సర్వేంద్రియయతో మునిః।
గురోః ప్రియహితే యుక్తః సత్యధర్మపరః శుచిః॥ 14-46-2(93645)
గురుణా సమనుజ్ఞాతో భుంజీతాన్నమకుత్సయన్।
హవిష్యభైక్ష్యభుక్ చాపి స్థానాసనవిహారవాన్॥ 14-46-3(93646)
ద్వికాలమగ్నిం జుహ్వానః శుచిర్భూత్వా సమాహితః।
ధారయీత సదా దండం బైల్వం పాలాశమేవ వా॥ 14-46-4(93647)
క్షౌమం కార్పాసికం వాఽపి మృగాజినమథాపి వా।
సర్వం కాషాయరక్తం వా వాసో వాఽపి ద్విజస్య హ॥ 14-46-5(93648)
మేఖలా చ భవేన్మౌంజీ జటో నిత్యోదకస్తథా।
యజ్ఞోపవీతీ స్వాధ్యాయీ అలుప్తనియతవ్రతః॥ 14-46-6(93649)
పూతాభిశ్చ తథైవాద్భిః సదా దైవతతర్పణం।
భావేన నియతః కుర్వన్బ్రహ్మచారీ ప్రశస్యతే॥ 14-46-7(93650)
ఏవం యుక్తో జయేత్స్వర్గమూర్ధ్వరేతాః సమాహితః।
న సంసరతి జాతీషు పరమం స్థానమాశ్రితః॥ 14-46-8(93651)
సంస్కృతః సర్వసంస్కారైస్తథైవ బ్రహ్మచర్యవాన్।
గ్రామాన్నిష్క్రంయ చారణ్యే మునిః ప్రవ్రజితో వసేత్॥ 14-46-9(93652)
చర్మవల్కలసంవాసీ సాయం ప్రాతరుపస్పృశేత్।
అరణ్యగోచరో నిత్యం న గ్రామం ప్రవిశేత్పునః॥ 14-46-10(93653)
అర్చయన్నతిథీన్కాలే దద్యాచ్చాపి ప్రతిశ్రయం।
ఫలపత్రావరైర్మూలైః శ్యామాకేన చ వర్తయన్॥ 14-46-11(93654)
స నిత్యముదకం వాయుం సర్వం వానేయమాశ్రయేత్।
ప్రాశ్నీయాదానుపూర్వ్యేణ యథాదీక్షమతంద్రితః॥ 14-46-12(93655)
సమూలఫలశాకాద్యైరర్చేదతిథిమాగతం।
యద్భక్షః స్యాత్తతో దద్యాద్భిక్షాం నిత్యమతంద్రితః॥ 14-46-13(93656)
దేవతాతిథిపూర్వం చ సదా ప్రాశ్నీత వాగ్యతః।
అస్కందితమనాశ్చైవ లఘ్వాశీ దేవతాశ్రయః॥ 14-46-14(93657)
దాంతో మైత్రః క్షమాయుక్తః కశాఞ్శమశ్రు చ ధారయన్।
జుహ్వన్స్వాధ్యాయశీలశ్చ సత్యధర్మపరాయణః॥ 14-46-15(93658)
న్యస్తదేహః సదా దక్షో వననిత్యః సమాహితః।
ఏవం యుక్తో జయేత్స్వర్గం వానప్రస్థో జితేంద్రియః॥ 14-46-16(93659)
గృహస్థో బ్రహ్మచారీ చ వానప్రస్థోఽథవా పునః।
య ఇచ్ఛేన్మోక్షమాస్థాతుముత్తమాం వృత్తిమాశ్రయేత్॥ 14-46-17(93660)
అభయం సర్వభూతేభ్యో దత్త్వా నైష్కర్ంయమాచరేత్।
సర్వభూతహితో మైత్రః సర్వేంద్రియయతో మునిః॥ 14-46-18(93661)
అయాచితమసంక్లృప్తముపపన్నం యదృచ్ఛయా।
కృత్వా ప్రాహ్ణే చరేద్భైక్ష్యం విధూమే భుక్తవజ్జనే॥ 14-46-19(93662)
వృత్తే శరావసంపాతే భైక్ష్యం లిప్సేత మోక్షవిత్।
లాభేన చ న హృష్యేత నాలాభే విమనా భవేత్।
న చాతిభిక్షాం భిక్షేత కేవలం ప్రాణయాత్రికః॥ 14-46-20(93663)
యాత్రార్థీ కాలమాకాంక్షంశ్చరేద్భైక్ష్యం సమాహితః।
లాభం సాధారణం నేచ్ఛేన్న భుంజీతాభిపూజితః॥ 14-46-21(93664)
అభిపూజితలాభాద్వి విజుగుప్సేత భిక్షుకః।
భుక్తాన్యన్నాని తిక్తాని కషాయకటుకాని చ॥ 14-46-22(93665)
నాస్వాదయీత భుంజానో రసాంశ్చ మధురాంస్తథా।
యాత్రామాత్రం చ భుంజీత కేవలం ప్రాణధారణం॥ 14-46-23(93666)
అసంరోధేన భూతానాం వృత్తిం లిప్సేత మోక్షవిత్।
న చాన్యమన్నం లిప్సేత భిక్షమాణః కథంచన॥ 14-46-24(93667)
న సన్నికాశయేద్ధర్మం వివిక్తే చారజాశ్చరేత్।
శూన్యాగారమణ్యం వా వృక్షమూలం నదీం తథా॥ 14-46-25(93668)
ప్రతిశ్రయార్థం సేవేత పార్వతీం వా పునర్గుహాం।
గ్రామైకరాత్రికో గ్రీష్మే వర్షాస్వేకత్ర వా వసేత్॥ 14-46-26(93669)
అధ్వా సూర్యేణి నిర్దిష్టః కీటవచ్చ చరేన్మహీం।
దయార్తం చైవ భూతానాం సమీక్ష్య పృథివీం చరేత్॥ 14-46-27(93670)
సంచయాంశ్చ న కుర్వీత స్నేహవాసం చ వర్జయేత్।
పూతాభిరద్భిర్నిత్యం వై కార్యం కుర్వీత మోక్షవిత్॥ 14-46-28(93671)
ఉపస్పృశేదుద్దృతాభిరద్భిశ్చ పురుషః సదా।
అహింసా బ్రహ్మచర్యం చ సత్యమార్జవమేవ చ॥ 14-46-29(93672)
అక్రోధశ్చానసూయా చ దమో నిత్యమపైశునం।
అష్టస్వేతేషు యుక్తః స్యాద్వ్రతేషు నియతేంద్రియః॥ 14-46-30(93673)
అపాపమశఠం వృత్తమజిహ్మం నిత్యమాచరేత్।
జోషయేత సదా భోజ్యం గ్రాసమాగతమస్పృహః॥ 14-46-31(93674)
యాత్రామాత్రం చ భుంజీత కేవలం ప్రాణయాత్రికం।
ధర్మలబ్ధమథాశ్నీయాన్న కామమనువర్తయేత్॥ 14-46-32(93675)
గ్రాసాదాచ్ఛాదనాదన్యన్న గృహ్ణీయాత్కథంచన।
యావదాహారయేత్తావత్ప్రతిగృహ్ణీత నాధికం॥ 14-46-33(93676)
పరేభ్యో న ప్రతిగ్రాహ్యం న చ దేయం కదాచన।
దైన్యభావాచ్చ భూతానాం సంవిభజ్య సదా బుధః॥ 14-46-34(93677)
నాదదీత పరస్వాని న గృహ్ణీయాన్న యాచయేత్।
న కించిద్విషయం భుక్త్వా స్పృహయేత్తస్య వై పునః॥ 14-46-35(93678)
మృదమాపస్తథాఽన్నాని పత్రపుష్పఫలాని చ।
అసంవృతాని గృహ్ణీయాత్ప్రవృత్తాని చ కార్యవాన్॥ 14-46-36(93679)
న శిల్పజీవికాం జీవేద్ద్విరన్నం నోత కామయేత్।
న ద్వేష్టా నోపదేష్టా చ భవేచ్చ నిరుపస్కృతః॥ 14-46-37(93680)
శ్రద్ధాపూతాని భుంజీత నిమిత్తాని చ వర్జయేత్।
ముధావృత్తిరసక్తశ్చ సర్వభూతైరసంధితః॥ 14-46-38(93681)
ఆశీర్యుక్తాని సర్వాణి హింసాయుక్తాని యాని చ।
లోకసంగ్రహధర్మం చ నైవ కుర్యాన్న కారయేత్॥ 14-46-39(93682)
సర్వభావానతిక్రంయ లఘుమాత్రః పరివ్రజేత్।
సమః సర్వేషు భూతేషు స్థావరేషు చరేషు చ॥ 14-46-40(93683)
పరం నోద్వేజయేత్కంచిన్న చ కస్యచిదుద్విజేత్।
విశ్వాస్యః సర్వభూతానామగ్ర్యో మోక్షవిదుచ్యతే॥ 14-46-41(93684)
అనాగతం చ న ధ్యాయేన్నాతీతమనుచింతయేత్।
వర్తమానముపేక్షేత కాలాకాంక్షీ సమాహితః॥ 14-46-42(93685)
న చక్షుషా న మనసా న వాచా దూషయేత్క్వచిత్।
న ప్రత్యక్షం పరోక్షం వా కించిద్దుష్టం సమాచరేత్॥ 14-46-43(93686)
ఇంద్రియాణ్యుపసంహృత్య కూర్మోఽంగానీవ సర్వశః।
క్షీణేంద్రియమనోబుద్ధిర్నిరీహః సర్వతత్త్వవిత్॥ 14-46-44(93687)
నిర్ద్వంద్వో నిర్నమస్కారో నిఃస్వాహాకార ఏవ చ।
నిర్మమో నిరహంకారో నిర్యోగక్షేమ ఆత్మవాన్॥ 14-46-45(93688)
నిరాశీర్నిర్గుణః శాంతో నిరాసక్తో నిరాశ్రయః।
ఆత్మసంగీ చ తత్త్వజ్ఞో ముచ్యతే నాత్ర సంశయః॥ 14-46-46(93689)
అపాదపాణిపృష్ఠం తదశిరస్కమనూదరం।
అభిన్నగుణకర్మాణం కేవలం విమలం స్థిరం॥ 14-46-47(93690)
అగంధమరసస్పర్శమరూపాశబ్దమేవ చ।
అనుగంయమనాసక్తమమాంసమపి చైవ యత్॥ 14-46-48(93691)
నిశఅచింతమవ్యయం దివ్యం గృహస్థమపి సర్వదా।
సర్వభూతస్థమాత్మానం యే పశ్యంతి న తే మృతాః॥ 14-46-49(93692)
న తత్ర క్రమతే బుద్ధిర్నేంద్రియాణి న దేవతాః।
వేదా యజ్ఞాశ్చ లోకాశ్చ న తపో న వ్రతాని చ॥ 14-46-50(93693)
యత్ర జ్ఞానవతాం ప్రాప్తిలింగగ్రహణా స్మృతా।
తస్మాదలింగధర్మజ్ఞో ధర్మతత్త్వముపాచరేత్॥ 14-46-51(93694)
గూఢధర్మాశ్రితో విద్వాన్విజ్ఞానచరితం చరేత్।
అమూఢో మూఢరూపేణ చరేద్ధర్మమదూషయన్॥ 14-46-52(93695)
యథైనమవమన్యేరన్పరే సతతమేవ హి।
తథావృత్తశ్చరేచ్ఛాంతః సతాం ధర్మానకుత్సయన్॥ 14-46-53(93696)
య ఏవం వృత్తసంపన్నః స మునిః శ్రేష్ఠ ఉచ్యతే।
ఇంద్రియాణీంద్రియార్థాంశ్చ మహాభూతాని పంచ చ॥ 14-46-54(93697)
మనో బుద్ధిరహంకారమవ్యక్తం పురుషం తథా।
ఏతత్సర్వం ప్రసంఖ్యాయ యథావత్తత్త్వనిశ్చయాత్॥ 14-46-55(93698)
తతః స్వర్గమవాప్నోతి విముక్తః సర్వబంధనైః।
ఏతావదంతవేలాయాం పరిసంఖ్యాయ తత్త్వవిత్॥ 14-46-56(93699)
ధ్యాయేదేకాంతమాస్థాయ ముచ్యతేఽథ నిరాశ్రయః।
నిర్ముక్తః సర్వసంగేభ్యో వాయురాకాశగో యథా॥ 14-46-57(93700)
క్షీణకోశో నిరాతంకస్తథేదం ప్రాప్నుయాత్పరం॥ ॥ 14-46-58(93701)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి షట్చత్వారింశోఽధ్యాయః॥ 46 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.